చరిత్రలో ఈ రోజు జూలై / - 06🌍
Incidents🔎సంఘటనలు🔍
🌸1885: లూయీ పాశ్చర్ తయారు చేసిన ఏంటి రేబీస్ వాక్సిన్ని మొట్టమొదటి సారిగా వాడారు.
🌸1964: మాలవిలో న్యాసాలేండ్ ఒక స్వత్రంత్ర రాష్ట్రంగా అవతరించింది.
🌸1986: పిలిప్పైన్స్ లోని మార్కోస్ అనుకూలురు చేసిన కుట్ర విఫలమయ్యింది.
💖జననాలు💖
💞1785: జాన్ పాల్ జోన్స్, అమెరికన్ స్వాతంత్ర్య యుద్ధ వీరుడు.
💞1796: నికోలస్ - I, రష్యన్ జార్
💞1827: థామస్ మన్రో, స్కాట్లాండ్ కు చెందిన యోధుడు, అధికారి.
💞1856: తల్లాప్రగడ సుబ్బారావు, అసాధారణ మేధావి. (మ.1890)
💞1901: శ్యాం ప్రసాద్ ముఖర్జీ, భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకులు.
💞1913: గూడూరి నాగరత్నం, స్వాతంత్ర్య సమరయోధులు.
💞1925: జానెట్ లీ, అమెరికన్ సినీనటి
💞1930: మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వాగ్గేయకారుడు. (మ.2016)
💞1935: 14వ దలై లామా, టిబెటన్ బౌద్ధ మతగురువు.
💞1937: కప్పగంతుల మల్లికార్జునరావు, కథా, నవలా, నాటక రచయిత. (మ.2006)
💞1948: ఛాయరాజ్, కవి, రచయిత. (మ.2013)
💞1962: ఎం. సంజయ్, జగిత్యాల శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.
💐మరణాలు💐
🌺1986: బాబు జగ్జీవన్ రాం
🌺1999: ఎం.ఎల్.జయసింహ, హైదరాబాదుకు చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.
🌺2002: ధీరుభాయ్ అంబానీ, వ్యాపారవేత్త.
🌺2015: భాట్టం శ్రీరామమూర్తి, వివాదరహితుడైన రాజకీయ నాయకుడు.
🇮🇳జాతీయ దినాలు🇮🇳
👉 ప్రపంచ జునోసిస్ డే - జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు వ్యాపించే వ్యాధులను జునోసిస్ అంటారు.ఆటువంటి జబ్బుల గురించి తెలియ చెప్పటానికి (ముఖ్యంగా జంతు ప్రేమికులకు), వాటి గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, ఈ రోజును కేటాయించారు.
👉 ప్రపంచ రేబీస్ దినోత్సవం.
No comments:
Post a Comment