నోటిఫికేషన్ విడుదల
4న కౌంటింగ్
18/11/2020
నామినేషన్లు ప్రారంభం
నవంబర్ 20న
నామినేషన్లను చివరి రోజు
21న పరిశీలన
24న ఉపసంహరణ
డిసెంబర్ 1న పోలింగ్
3న అవసరమైతే రీపోలింగ్
4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి
జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్
రిటర్నింగ్ అధికారుల ద్వారా రేపు వార్డు సభ్యుల ఎన్నికలకు నోటీసు.
రేపట్నుంచి 18/11/2020 నామినేషన్ల స్వీకరణ
గ్రేటర్ లో మొత్తం వోటర్లు 74 లక్షల 4 వేల 286
పురుషులు 38 లక్షల 56 వేల 770
మహిళలలు 35 లక్షల 46 వేల 847
ఇతరులు 669
పోలింగ్ కేంద్రాలు
9248
గ్రేటర్ లో 150 వార్డులు
ఈ సారి బ్యాలెట్ పద్ధతిన పోలింగ్
ఈ ఓటింగ్ కు ప్రవేశ పెట్టే అవకాశం
కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికాగ్నసేశన్ తో ఓటర్లను గుర్తింపు ప్రక్రియ చేపట్ట నున్న ఈసీ
గ్రేటర్ లో అతి పెద్ద డివిజన్
మైలార్ దేవులపల్లి 79 వేల 290 మంది ఓటర్లు
అతి చిన్న డివిజన్ రామచంద్రాపురం 27 వేల 948 మంది ఓటర్లు.
ఇప్పటి వరకు గుర్తించాము.
* ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి.
* ఫలితాలు విడుదల అయిన తరువాత 45 రోజుల్లో అకౌంట్స్ చూపించాలి. అప్పటిలోగా నిర్లక్ష్యం వహిస్తే 3సంవత్సరాలు డిస్క్వాలిపై చేస్తాం.
* జనరల్ పర్యవేక్షణ కోసం ఒక్కో జోన్ కు IAS అధికారి మొత్తం ఆరుగురు నియమిస్తాం.
* ప్రతి పోలింగ్ స్టేషన్ కి ఇద్దరు పోలీసులు బందోబస్తు--25వేలనుంచి 30వేల మంది పోలీసుల బందోబస్తు.
* ఎన్నికల నిర్వహణ కోసం అక్కడక్కడా చెక్ పోస్ట్ లను పేడతారు!.
* 356 రూట్ మొబైల్ పార్టిస్, 131 స్ట్రైకింగ్ పోర్స్, 44 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బందోబస్తు.
* పోలింగ్ కు 48 గంటల ముందు మద్యం బ్యాన్ చేయబడతాయి.
* GHMCఎన్నికల్లో ప్రతి ఓటర్ కు ఓటర్ స్లిప్ అందిస్తారు!.
* ఓటర్ స్లిప్ వెబ్సైట్-మొబైల్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
* 2009 GHMC42.04శాతం, 2016లో 45.29శాతం నమోదు అయింది.
* కొరొనా నిబంధనల ప్రకారం GHMCఎన్నికలు నిర్వహిస్తున్నాము.
* నామినేషన్ ప్రక్రియలో ఎంతమంది రావాలో నిబంధలు.
--------------------------------------------------------------------------------
* గత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు... ఎన్నికల ప్రధానాధికారి పార్థసారథి
* చట్టప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తాము - పార్థసారథి
* ఫిబ్రవరి 10 తో ముగియనున్న ప్రస్తుత GHMC పాలకవర్గ పదవీకాలం
* డిసెంబరు 6లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి
* రిజర్వేషన్లు అనేవి ప్రభుత్వానికి సంబంధించిన అంశం... ఎన్నికల ప్రధానాధికారి
* బ్యాలెట్ బాక్స్ ల ద్వారా ఎన్నికల నిర్వహణ
*గత ఎన్నికల రిజర్వేషన్లే ఈ సారీ అమలు అవుతాయి
* ఈ సారి డివిజన్ల పునర్విభజన లేదు
* బ్యాలెట్ పేపర్ రంగు తెలుపు
* జనవరి 2020 నాటికి 18 సం నిండిన వారికి ఓటు హక్కు