DOST - Degree Online Services Telangana

Degree Online Services, Telangana (DOST) Government of Telangana 
DOST - 2020 Phase-I registrations and web options are postponed for 15 days due to the COVID-19 pandemic.

దోస్త్‌ రిజిస్ట్రేషన్ ప్ర‌క్రియ వాయిదా * 
The updated schedule will be announced later.

రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ(దోస్త్‌) రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను 15 రోజులు వాయిదా వేశారు. 

ఈ ప్రక్రియ జులై 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. 

ఆయా ప్రవేశ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసిన నేపథ్యంలో విద్యార్థులు గందరగోళానికి గురవుతారన్న ఉద్దేశంతో అధికారులు డిగ్రీ ప్రవేశాలను వాయిదా వేశారు. త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య లింబాద్రి చెప్పారు.
Latest DOST 2020-21 Notification, Dated: 01-07-2020

Telangana State Council of Higher Education The services on DOST Portal are stalled due to COVID 19 pandemic. We express our concern to the student community and the parents for postponing the registrations of the undergraduate programmes. The Convener’s Office shall inform the next date of admissions and the updated schedule in due course. Prof. R. Limbadri Convener, DOST & VCM, TSCHE



No comments:

Post a Comment

Trending