🔥ఇండియన్ ఎకానమీ బిట్స్ 06.07.2020🔥
1)నిరుద్యోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వానికి ఉపకరించే సాధనం?
జ: పన్ను రేట్ల తగ్గింపు.
1)A tool for the government to reduce unemployment?
A: Reduction in tax rates.
2)సర్వే చేసే కాలానికి ముందు ఒక వారంలో ఏ ఒక్క గంట కూడా పని పొందని స్థితిని ఏమంటారు?
జ: వారం వారీ స్థితి నిరుద్యోగిత.
2)What is the point of not working one hour a week before the survey period?
Ans:Week-by-week status un-employment.
3)ప్రచ్ఛన్న నిరుద్యోగిత భావనను అభివృద్ధిపరచింది?
జ: జోన్ రాబిన్‌సన్.
3)who developed the concept of disguised unemployment?
Ans: Joan Robinson.
4)శ్రామికులకు అవసరమైన నైపుణ్యత లేకపోవడం లేదా భౌగోళికంగా గమనశీలత లేకపోవడం వలన ఏర్పడే నిరుద్యోగం?
జ: నిర్మాణాత్మక నిరుద్యోగం.
3)Unemployment resulting from lack of needful skills to Workers or lack of geographical movementization?
A: Structural unemployment.
4)పనిచేసే సామర్థ్యం కల్గి ఉండి సరైన ఉపాధి లభించే అవకాశం ఉన్నప్పటికి పనిచేయాలనే కోరిక లేనందువల్ల నిరుద్యోగులుగా ఉండే స్థితి?
జ: స్వచ్ఛంద నిరుద్యోగిత.
4) having no interest to work despite having the ability to work and find the right employment it is called which type of unemployment?
Ans: Voluntary unemployment.
5)నైపుణ్యానికి తగిన ఉపాధి పొందలేని స్థితి ఏది?
జ: అల్ప ఉద్యోగిత.
5)What is the condition of not getting skill based employment?
Ans: Short employment.
6)వ్యాపార చక్రాల కారణంగా ఆర్థిక కార్యకలాపాలలో ఒడిదుడుకులు ఏర్పడి ఉపాధి లభించని స్థితి ఏది?
జ: చక్రీయ నిరుద్యోగిత.
6)In which unemployment state fluctuations caused in economic activities and nonavailability of employment due to business cycles?
Ans: Cyclical unemployment.
7)ఒక సంవత్సరంలో సగం రోజులు కన్నా తక్కువ పని దినాలు పొందిన శ్రామిక శక్తిని ఏ విధంగా పరిగణిస్తాం?
జ: ఉపాంత శ్రామికులు.
7)How do we measure the workforce of less than half a day's work in a year?
Ans: Marginal workers.
8)నిరుద్యోగ సమస్యపై 1973 సంవత్సరంలో ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ అధ్యక్షుడు?
జ: భగవతి.
8)Chairman of the Expert Committee set up in 1973 on the issue of unemployment?
Ans: Bhagawathi.
9)ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం 2018లో వ్యవసాయ రంగంపై ఆధారపడిన శ్రామిక శక్తి శాతం ఎంత?
జ: 43.86 శాతం.
9)What is the percentage of the workforce based on agriculture in 2018, according to the World Bank?
Ans: 43.86%.
10)సాధారణ స్థితి, వారం వారీ స్థితి, రోజు వారీ స్థితి అనే నిరుద్యోగ కొలమానాలను అభివృద్ధి పరిచిన సంస్థ ఏది?
జ:జాతీయ నమూనా సర్వే సంస్థ.
10)Which company has developed unemployment metrics such as general status, weekly status and day to day status?
Ans: National Sample Survey Organization.
No comments:
Post a Comment