Today in History July-07

World Chocolate Day July-07 
చరిత్రలో ఈ రోజు  జూలై / - 07🌍

🔎సంఘటనలు🔍

🌸1890: అమెరికాలో మొట్టమొదటిసారిగా ఎలెక్ట్రిక్ కుర్చీని వాడారు.

🌸1929: వాటికన్ సిటీ ని, క్రైస్తవ మతాధిపతి (పోప్) కోసం ఏర్పాటు చేసారు.

🌸1941: అమెరికన్ సైన్యం ఐస్ లాండ్ వచ్చింది.

🌸1985: బోరిస్ బెకర్ అతి చిన్నవయసులో తన 17వ ఏట వింబుల్డన్ (టెన్నిస్) లో గెలిచాడు.

🌸1985: రాబర్ట్ ముగాబే కొత్తగా ఏర్వడిన జింబాబ్వే అధ్యక్షుడు అయ్యాడు.

🌸1896: భారతదేశంలో మొట్టమొదటిసారిగా బొంబాయిలో లుమేరీ సోదరులు చలనచిత్రాన్ని ప్రదర్శించారు.

🌸2005: లండనులో వరుస బాంబు పేలుళ్ళు 30మంది మరణం, 700మంది గాయాలపాలు.


💞జననాలు💞

💝1900: కళా వెంకటరావు, స్వాంతంత్ర్య యోధుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి. (మ.1959)

💝1901: విట్టొరియో డి సికా, ఇటాలియన్ దర్శకుడు, నటుడు. (మ.1974)

💝1908: కొమ్మూరి పద్మావతీదేవి, తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి. (మ. 1970)

💝1915: యూల్ బ్రిన్నర్, అమెరికన్ సినీ నటుడు.

💝1916: మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, నటుడు, రచయిత. (మ.2009)

💝1920: మద్దిపట్ల సూరి, రచయిత, అనువాదకుడు, సాహితీవేత్త. (మ.1995)

💝1922: పియరీ కార్డిన్, ఫ్రెంచి ఫేషన్ డిజైనర్.

💝1942: పి.వేణుగోపాల్, హృద్రోగ శస్త్రచికిత్స వైద్యంలో నిపుణులు.

💝1947: జ్ఞానేంద్ర, నేపాల్ రాజు.

💝1956: చౌలపల్లి ప్రతాపరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.

💝1981: మహేంద్రసింగ్ ధోని, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.


💐మరణాలు💐

🌺1816: రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్, ఐర్లాండ్ దేశానికి చెందిన ఆంగ్ల కవి, నాటక రచయిత (జ. 1751)

🌺2008: వాడపల్లి వెంకటేశ్వరరావు, దౌత్యవేత్త, కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు. (జ.1963)

🇮🇳జాతీయ దినాలు🇮🇳

👉 ప్రపంచ చాకోలెట్ దినం
World Chocolate Day July-7

No comments:

Post a Comment

Trending