🔥కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్-14, 06.07.2020🔥
21. ఏ బ్యాంకుకు ఆర్‌బీఐ రూ. 15,000 కోట్లను లైన్ ఆఫ్ క్రెడిట్‌గా అందించింది? (USD మార్పిడి చేయడానికి 90 రోజులు రుణం)
1) ఎస్‌బీఐ
2) ఎక్సిమ్ బ్యాంక్✅
3) పీఎన్‌బీ
4) ఈసీజీసీ బ్యాంక్
22. బంతిపై లాలాజలం ఉపయోగించడాన్ని నిషేధించాలని సిఫారసు చేసిన ఐసీసీ క్రికెట్ కమిటీ అధిపతి ఎవరు?
1) రాహుల్ ద్రవిడ్
2) కుమార్ సంగక్కర
3) రికీ పాంటింగ్
4) అనిల్ కుంబ్లే✅
23. ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ 73వ సెషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన కెవా బైన్ ఏ దేశానికి చెందినవాడు?
1) జోర్డాన్
2) బహమాస్✅
3) ఈజిప్ట్
4) కెన్యా
24. ప్రపంచ తాబేలు దినోత్సవం (WTD) ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు?
1) మే 21
2) మే 25
3) మే 24
4) మే 23✅
25. భారత్‌కు చెందిన లిపులేఖ్, కాలాపానీ, లింపియాధూరలను కలిగిన కొత్త రాజకీయ పటాన్ని ఏ దేశం ఆమోదించింది?
1) పాకిస్తాన్
2) చైనా
3) బంగ్లాదేశ్
4) నేపాల్✅
GSRAO GK GROUPS
26. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ (భారత ప్రభుత్వం) కింది వాటిలో ఏ దేవాలయానికి 100% సోలరైజేషన్ కోసం పథకాన్ని ప్రారంభించింది?
1) కోణార్క్ సూర్య దేవాలయం✅
2) మదురై మీనాక్షి ఆలయం
3) తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయం
4) రామేశ్వరం రామనాథ స్వామి ఆలయం
27. ఏటా మే 22న నిర్వహించే జీవ వైవిధ్య అంతర్జాతీయ దినోత్సవం థీమ్ ఏమిటి?
1) మన పరిష్కారాలు ప్రకృతిలో ఉన్నాయి✅
2) మన జీవవైవిధ్యం, మన ఆహారం, మన ఆరోగ్యం
3) జీవవైవిధ్యం కోసం 25 సంవత్సరాల చర్యను జరుపుకుంటున్నారు
4) ప్రజలను, వారి జీవనోపాధిని నిలబెట్టడం
28. ఎన్‌బీఎఫ్‌సీలు/ హెచ్‌ఎఫ్‌సీల ద్రవ్య ఒత్తిడిని పరిష్కరించడానికి ప్రత్యేక ద్రవ్య స్కీమ్‌గా ఎన్ని కోట్లను కేంద్ర కేబినెట్ ఆమోదించింది?
1) 30,000✅
2) 25,000
3) 15,000
4) 50,000
29. లోతట్టు నీటి రవాణా, వాణిజ్యంపై ప్రోటోకాల్‌కు రెండో అనుబంధంపై భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) శ్రీలంక
2) చైనా
3) నేపాల్
4) బంగ్లాదేశ్✅
30. రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈ రంగానికి తోడ్పడటానికి ఏ రాష్ట్రం 'రీస్టార్ట్' కార్యక్రమాన్ని ప్రారంభించింది?
1) తెలంగాణ
2) గుజరాత్
3) ఆంధ్రప్రదేశ్✅
4) ఒడిశా
No comments:
Post a Comment