Indian History Bits - 7-7-2020

🔥భారతదేశ చరిత్ర  బిట్స్ 07.07.2020🔥


1)తెలుగువారి తొలి గణపతి శిల్పాన్ని ఎక్కడ  పూజించారు?
 
జ: చేజర్ల.

1)Where was the first Ganapati sculpture of the Telugu people worshiped?
 
Ans: Chejerla.

2)మొగలుల కాలంలో గ్రంథాలయ రక్షణ అధికారిని ఏమంటారు?

జ: దరోగా.

2)What is the library's security officer called in Moghal period?

Ans: Daroga.

3)రుద్ర శిఖరం, బ్రహ్మ శిఖరం, విష్ణు శిఖరం ఎక్కడ ఉన్నాయి?

జ: కోటప్పకొండ.

3)Where are Rudra Peak, Brahma Peak and Vishnu Peak?

Ans: Kotappakonda.

4)ఎర్రకోట నిర్మాణాన్ని షాజహాన్‌ ఎప్పుడు పూర్తి చేయించారు?

జ: 1648.

4)When did Shah Jahan complete the construction of the Red Fort?

Ans: 1648.

A'la Azad Abul Muzaffar Shahab ud-Din Mohammad Shah Jahan (Khurram), better known by his regnal name Shah Jahan, was the fifth Mughal emperor. 

5)భారత్‌లో హిందువులపై జిజియా పన్ను విధించిన తొలి ముస్లిం పాలకుడు ఎవరు?
 
జ: మహ్మద్‌ బిన్‌ ఖాసీం.

5)Who was the first Muslim ruler to impose jizya tax on Hindus in India?
 
Ans: Mohammed bin Qasim.


6)పీష్వా పదవిని రద్దు చేసిన ఆంగ్లాధికారి ఎవరు?

జ: లార్డ్‌ హేస్టింగ్స్‌ .

6)Who was the first British ruler to abolish the Peshwa?

Ans: Lord Hastings.

7)స్త్రీ శిశు హత్యల నిషేధ చట్టం చేసిన బ్రిటిష్‌ గవర్నర్‌ జనరల్‌ ఎవరు?

జ: లార్డ్‌ విలియం బెంటిక్‌.

7)Which British Governor General introduced women and Infanticide Prohibition Act ?

Ans: Lord William Bentinck.

8) ‘నీల్‌ దర్పణ్‌’ అనే నాటకాన్ని రాసిందెవరు?

జ: దీనబంధు మిత్రా.

8)Who wrote the play 'Neil Darpan'?

Ans: Deenbandhu Mitra.

9)విజయనగర రాజ్యంలో ‘పాన్‌ సుపారి బజార్‌’ ఏ మతస్థులకు ఉద్దేశించింది?

జ: జైనులు.

9)In the Kingdom of Vijayanagara,Pan sufari Bazar aimed at which religion?

Ans: The Jains.

10) ఆల్‌ ఇండియా రేడియో (ఏఐఆర్‌) సంస్థ నినాదం ఏది?

జ: బహుజనహితాయ, బహుజన సుఖాయ.

10)What is the slogan of All India Radio (AIR)?

Ans: Bahujanahitaya and Bahujana Sukhaya.

No comments:

Post a Comment

Trending