Rhythu Kallaalu Grain Dryers

రైతు సోదరులకు గమనిక - Grain Dryers space construction

రైతులు పండించిన పంట ఆరబెట్టుకోవడానికి కల్లాల నిర్మాణం కొరకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడమైనది.

దీనిలో 3 రకాల నిర్మాణాలు ఉన్నాయి.

1)  50 Sq.Mtrs  - 538 Sq.Feets. యూనిట్ ధర 56000 /-
2)  60 Sq.Mtrs  - 645 Sq.Feets  యూనిట్ ధర 68000 /-
3)  75 Sq .Mtrs  - 807 Sq.Feets యూనిట్ ధర 85000 /-

☆ రైతులు వారి స్వంత పోలాల్లో నిర్మించుకోవాలి.
☆ SC , ST రైతులకు 100% రాయితీ
☆ BC , OC రైతులకు 90 % రాయితీ,  రైతు వాటా 10% చెల్లించాలి

దరఖాస్తుతో పాటు క్రింది పత్రాలు జతపర్చాలి
☆ పట్టాదారు పాస్ బుక్ నకలు
☆ ఆధార్ కార్డు నకలు
☆ బ్యాంకు ఖాతా నకలు
☆ఉపాధి హామీ జాబ్ కార్డు నకలు

దరఖాస్తు కోసం ఏం పి డి ఓ కార్యాలయం లో గాని  లేదా క్లస్టర్ పరిధి లో వ్యవసాయ విస్తరణ అధికారుల ను సంప్రదించ గలరు.

No comments:

Post a Comment

Trending