Corona : Please maintain the following instructions to fight Covid-19
🏵️కరోన లక్షణాలు ఉంటే మాత్రమే పరీక్షలు చెయ్యుయించుకోండి: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ
🙏 రోగనిరోధకశక్తి పెంచుకోవడానికి, కరోనతో సహజీవనాన్ని కొనసాగించటానికి కొన్ని సూచనలు డాక్టర్ల ను సంప్రదించి చేస్తున్నాను దయచేసి పాటించండి ఇవి తప్పకుండా వాడండి
🍋 నిమ్మకాయ: రోజు నిమ్మకాయ రసం త్రాగండి. దీనివల్ల విటమిన్ C పెరుగుతుంది.
🥖 బాదాం: ఒకరోజు ముందు రాత్రి నానబెట్టిన బాదాంను మరుసటి పొద్దున్న తిన్నండి. విటమిన్ E తో పాటు జలుబు నుండి రక్షిస్తుంది.
🍚 పెరుగు: రోజు పెరుగును తినండి, తేనే కూడా బాగుంటుంది. ఇది విటమిన్ D తో కూడివుంటుంది.
😷 పసుపు: మీ వంటలలో పసుపును ఎక్కువగా వాడండి. ఏది ఇమ్యూన్ బూస్టర్.
☘ పాలకూర: ఈ ఆకుకూరల్లో విటమిన్ C దండిగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తిని ఇస్తుంది.
🥐 అల్లం: గొంతులో మంటను, వికారాన్ని తగ్గిస్తుంది.
🧄 వెల్లులి: ఇది ఒక ఆధ్బుతమైన ఔషధం. రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది.
🏃♂️ డైలీ వాకింగ్ చేయండి ఆసనాలు వేయండి ప్రాణాయామం చేయండి మెడిటేషన్ కూర్చోండి
➡️ ఎండు ద్రాక్ష ( కిస్ మిస్ ) : ఇందులో జింక్, ఐరన్, ఫైబర్ మరియు B12 విటమిన్ కలిగిన పండు.
🙏 పైన వివరించిన పండ్లు, ఆకుకూరలు, వంట దినుసులు మీ ఆహరం లో తీసుకోవడం వాళ్ళ మీ శరీరం కరోనా వైరస్ రోగం తో ధైరంగా పోరాడే శక్తి ని ఇస్తుంది మరియు దరి చేరనివ్వదు.
అవగాహన పెంచుకోండి. అపోహలు వీడండి.
(1) పొడి దగ్గు
+ తుమ్ము
= వాయు కాలుష్యం
(2) దగ్గు
+ శ్లేష్మం
+ తుమ్ము
+ ముక్కు కారటం
= జలుబు
(3) దగ్గు
+ శ్లేష్మం
+ తుమ్ము
+ ముక్కు కారటం
+ శరీర నొప్పి
+ బలహీనత
+ తేలికపాటి జ్వరం
= ఫ్లూ
(4) పొడి దగ్గు
+ గొంతులో మంట
+ తుమ్ము
+ శరీర నొప్పి
+ బలహీనత
+ అధిక జ్వరం
+ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
= కరోనావైరస్
లక్షణాలు కావచ్చు... వెంటనే వైద్య సలహా తీసుకోండి.
ముఖ్యంగా కరోనా వైరస్ సోకిన గంటల వ్యవధిలోనే
వాసన కోల్పోవడం,
రుచిని కోల్పోవడం
తొలి ప్రాధమిక లక్షణాలుగా బయల్పడతాయి.
పాథాలజీ విభాగం,
ఎయిమ్స్,డిల్లీ.

No comments:
Post a Comment