General Science Bits in Telugu and English
1)పీఎస్‌ఎల్‌వీ కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
జ: 1982.
1)In which year did the PSLV program begin?
Ans: 1982.
2)‘గెలీలియో’ అనే జీపీఎస్ వ్యవస్థ ఏ అంతరిక్ష సంస్థకు చెందింది?
జ: యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ.
2)What space agency has the GPS system called the Galileo ?
Ans: European Space Agency.
3)ఇస్రో వాణిజ్య విభాగం ‘ఆంత్రిక్స్ కార్పొరేషన్’ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది?
జ: 1992.
3)In which year was the ISRO commercial wing anthrax corporation formed?
Ans: 1992.
4) ‘ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్’ ఎక్కడ ఉంది?
జ: తిరువనంతపురం.
4)Where is ISRO Inertial Systems Unit?
Ans: Vattiyoorkavu (Thiruvananthapuram).
5)PSLV- C29 ద్వారా ఇస్రో ప్రయోగించిన ‘టీలియోస్-1’ అనే ఉపగ్రహం ఏ దేశానికి చెందింది?
జ: సింగపూర్.
5)Which country has the satellite 'TeLEOS-1' launched by ISRO through PSLV-C29?
Ans: Singapore.
6)ఇస్రో సరికొత్తగా అభివృద్ధి చేస్తున్న జీఎస్‌ఎల్‌వీ- మార్‌క3 అంతరిక్ష నౌక బరువు ఎంత?
జ: 640 టన్నులు.
6)ISRO Newly Developed GSLV-Mark 3 What is the weight of the spacecraft?
Ans: 640 tons.
7)హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్’ ఎక్కడ ఉంది?
జ: డెహ్రాడూన్.
7)Where is the 'Indian Institute of Remote Sensing' working under the auspices of the National Remote Sensing Center, Hyderabad?
Ans:Dehradun.
8)అంగారక గ్రహంపై మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహించే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా 100 మందిని ఎంపిక చేసిన ‘మార్స్-1 ’ సంస్థ ఏ దేశానికి చెందింది?
జ: నెదర్లాండ్స్.
8)Which country has its own Mars-1 company, which has selected 100 people worldwide, with the goal of conducting a humanoid experiment on Mars?
Ans: The Netherlands.
9)చంద్రయాన్-2లో భాగంగా చంద్రుడి ఉపరితలంపైకి ఇస్రో ప్రయోగించనున్న రోవర్‌ను తయారు చేస్తున్న సంస్థ ఏది?
జ: ఐఐటీ - కాన్పూర్.
9)Which company makes the ISRO rover that will be launched into the lunar surface as part of Chandrayaan-2?
Ans: IIT - Kanpur.
10)భువన్ అంటే...?
జ: భూమి ఉపరితలాన్ని 2డి లేదా 3డిలో వీక్షించడానికి ఉపయోగపడే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్.
10)Bhuvan means ...?
Ans: A software application that can view the Earth's surface in 2D or 3D.

No comments:
Post a Comment