🔥కాకతీయులు -5,07.07.2020🔥
41.పిల్లలమర్రిలో ఎరకేశ్వర, కాచేశ్వర, నామేశ్వర దేవాలయాలను కట్టించినవాడు?
1) రేచర్ల బేతిరెడ్డి
2) రేచర్ల రుద్రారెడ్డి
3) రేచర్ల లోకిరెడ్డి
4) రేచర్ల నామిరెడ్డి✅
42. ‘కాకతీయ రాజ్య భార ధౌరేయు’ అని పేరొందింది ఎవరు?
1) రేచర్ల రుద్రారెడ్డి✅
2) రేచర్ల చెవిరెడ్డి
3) రేచర్ల కాటిరెడ్డి
4) రేచర్ల లోకిరెడ్డి
43. భేతాళరెడ్డి అని మరోపేరు ఎవరికి ఉంది?
1) మల్లారెడ్డి
2) చెవిరెడ్డి✅
3) కాటిరెడ్డి
4) లోకిరెడ్డి
44. ఎవరి వంశస్థులు కాలక్రమంలో రేచర్ల పద్మనాయకులు అయ్యారు?
1) మల్లారెడ్డి
2) కోటిరెడ్డి
3) లోకిరెడ్డి
4) చెవిరెడ్డి✅
45. కింద పేర్కొన్న ఏ దేవాలయాలు అజంతా తర్వాత ప్రాచీనమైనవని చరిత్రకారుల అభిప్రాయం?
1) పిల్లలమర్రి✅
2) పానగల్లు
3) కొలనుపాక
4) ఓరుగల్లు
46. చెరకురెడ్డి వంశస్థుల తొలి రాజధాని?
1) పిల్లలమర్రి
2) పానగల్లు
3) జమ్ములూరు✅
4) కొలనుపాక
47. విరియాల వంశంలో సుప్రసిద్ధుడు?
1) పోరంటి వెన్న
2) ఎర్రభూపతి
3) ఎర్ర నరేంద్రుడు✅
4) దన్నసేనాని
48. రెండో బేతరాజు ఎవరి ద్వారా శైవమతాన్ని అవలంభించాడు?
1) రామేశ్వర పండితుడు✅
2) అప్పయాచార్యులు
3) పాల్కురికి సోమన
4) బసవేశ్వరుడు
49. కాకతీయుల కాలంలో గ్రామరక్షణ బాధ్యత ఎవరిది?
1) కరణం
2) పురోహితుడు
3) రెడ్డి
4) తలారి✅
50. కాకతీయుల కాలంలో స్థూలంగా ఉన్న పన్నుల సంఖ్య?
1) 5✅
2) 7
3) 6
4) 4
No comments:
Post a Comment