కరెంట్ అఫైర్స్ బిట్స్🔥
1.లార్జ్ క్యాపు కంపెనీలు అంటే ?
Ans: రూ.10,000 కోట్లు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన కంపెనీలు
2.అత్యధిక సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఎవరి యాజమాన్యం లో ఉంటాయి?
Ans: ప్రైవేటు రంగం
3.దేశ జి.డి.పి లో శాతం పరంగా ఏ దేశం ఎక్కువ శాతం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిం?ది
Ans: జపాన్
4.వ్యవసాయరంగంలో buffer stock ఉద్దేశం?
Ans: ఆహార భద్రత
5.మ్యూచువల్ ఫండ్ అంటే ?
Ans: కొంతమంది కలిసి పరస్పర ప్రయోజనాల కోసం చేసే పెట్టుబడులు
6.మన దేశంలో ప్రస్తుత నిబంధనల ప్రకారం 80 కోట్ల ప్రజల ఆహార భద్రత కోసం కనీసం ఎంత మొత్తం ఆహార ధాన్యాలు నిల్వ ఉంచాలి ?
Ans: 2 10 లక్షల టన్నులు
7.ఫ్రాంక్లిన్ టెంప్లేటన్ అనేది ?
Ans: మన దేశంలోని మ్యూచువల్ ఫండ్ సంస్థ
8.covid 19 మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన మిషన్ పేరేమిటి?
Ans: వందే భారత్ మిషన్
9.ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2019- 20 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగిత రేటు ఎంత?
Ans: 4.5 శాతం
10.ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2019 -20 ప్రకారం పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు ఎంత?
Ans: 6.6%
11.ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించిన ఘటనకు 2020 జూన్ 25 నాటికి ఎన్నో ఏళ్ళు పూర్తయ్యాయి?
Ans: 45 ఏళ్ళు .
12.జస్టిస్ రోహిణి నేతృత్వంలోని ఓబిసి వర్గీకరణ కమిషన్ కాల పరిమితి కేంద్రం ఎప్పటి వరకూ పొడిగించింది?
Ans: 2021 జనవరి 31
14.వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ రూపొందించిన ప్రపంచంలో అత్యంత విలువైన పది ఎక్స్చేంజి ల జాబితాలో బాంబే స్టాక్ ఎక్స్చేంజి ఎన్నో స్థానంలో నిలిచింది?
Ans: తొమ్మిదవ .
No comments:
Post a Comment